TRENDING
సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com • కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com • జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com • ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com • వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com • రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com • రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com • స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com • అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com • విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com
Saturday, October 31, 2026
Search Archive

Search Results for: "zptc"

Showing 3 matches found in our catalog.

జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com
Politics
Neti Vartha • Oct 31, 2026

జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com

జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు, బ్యాంకు నిల్వలు, ఇతర ఆర్థిక వివరాలు ఎంత ఉన్నాయి? మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com
Politics
Neti Vartha • Oct 28, 2026

77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com

ఆంధ్రప్రదేశ్‌లో 77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది? టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీల వారీగా పూర్తి వివరాలు తెలుసుకోండి. తాజా రాజకీయ వార్తలు, ఎన్నికల సమాచారం కోసం Netivartha.comను ఫాలో అవ్వండి.

ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com
Politics
Neti Vartha • Oct 24, 2026

ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com

పరిషత్తు ఎన్నికల రాజకీయం చాలా ఆసక్తి గా ఉంది. నామినేషన్ల దశలోనే, ప్రచారం మొదలు కాక ముందే మంచి రసవత్తరంగా ఉన్నాయి. సొంత కుటుంబసభ్యులే  ఒక స్థానం కోసం పోటీపడడం, 22 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం.మశాఖపురం గ్రామం, ఇచ్చాపురం మండలానికి చెందిన ఆసి జాస్మిని వయసు కేవలం 22 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసింది, తెదాపా తరుపున ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.జాస్మిని కుటుంబం రాజకీయ నేపధ్యం గల కుటుంబం, ఆమె తండ్రి మాధవ రెడ్డి సర్పంచ్ గా పనిచేసారు. ఇప్పుడు జాస్మిని గురించి విన్నవారు చిన్నవయసులోనే రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని కొనియాడుతున్నారు.