కనకదుర్గమ్మ వైభవం ... ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం | నారా చంద్రబాబు నాయుడు | Netivartha.com
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి, సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి, దసరా సందర్భంగా 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందారు, సుమారు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించి కనకదుర్గమ్మ కృపకు పాత్రులు అయ్యారు..
దసరా సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అమ్మవారిని దర్శింకున్నారు, మరెంతోమంది ప్రముఖులు, ఉత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరిపిస్తున్నారని కొనియాడారు.

