TRENDING
గుంటూరు ఆత్మగోష | గుంటూరు కాదయ్యా గుంతలూరు | నా సమస్యలు పట్టించుకోండయ్యా | netivartha.com • మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదు.. నరకం చూపిస్తాడు! | Chef Sangwan | Netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కి అనుకూలంగా సుప్రీమ్ కోర్ట్ తీర్పు | YSR CP | జగన్ మోహన్ రెడ్డి | Netivartha.com • చిత్తూరులో నాయకులకు నో ఎంట్రీ ఎందుకు? గ్రామాల్లో ఏం జరిగింది? | AP Politics | Netivartha.com • కనకదుర్గమ్మ వైభవం ... ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం | నారా చంద్రబాబు నాయుడు | Netivartha.com • పార్టీ విధేయులకు పార్టీ టిక్కెట్లు.. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు | TDP | Netivartha • కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి? మహిళా సంఘాల నిరసన | AP Politics | Bandi Deepthi | YCP | Netivartha.com • మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి | అమ్మవారి దివ్య రూపం చూస్తే భక్తి పారవశ్యమే | Netivartha.com • పులివెందులలో టీడీపీకి భారీ ఆధిక్యం? పలు వార్డులు ఏకగ్రీవం | AP Municipal Elections 2026 | TDP | YCP | Netivartha.com • టీడీపీకి బొత్స సత్యనారాయణ షాక్? స్థానిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం YCP | TDP | Netivartha.com
Thursday, October 22, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

పార్టీ విధేయులకు పార్టీ టిక్కెట్లు.. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు | TDP | Netivartha

Neti Vartha • Oct 21, 2026 • Politics
పార్టీ విధేయులకు పార్టీ టిక్కెట్లు.. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు | TDP | Netivartha

పార్టీ విధేయులకు పార్టీ టిక్కెట్లు.. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు | TDP | Netivartha


ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ అభ్యర్థులకు 'బి-ఫామ్‌లు' అందజేసినరు, టీడీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి అని అభ్యర్థులకు దిశానిర్ధేశం చేసారు.

గుంటూరు నగర పాలక సంస్థ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారు అధికారిక బి-ఫామ్ ను అందజేశారు.

కూటమి బలపరిచిన 6 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 35వ డివిజన్ అభ్యర్థి తాడిశెట్టి అమల, 52వ డివిజన్ పంచుమర్తి నాగమణి, 62 వ డివిజన్ నూకవరపు బాలాజీ, 63 వ డివిజన్ బేతం శౌరి, 65 వ డివిజన్ యర్రంశెట్టి సంధ్య, 66వ డివిజన్ తాళ్ల సాంబశివ రావు బి ఫామ్ పత్రాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రజలందరికీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అభ్యర్థులను కేటాయించడం జరిగిందని, పార్టీ నమ్మకాన్ని నిలబెడుతూ అభ్యర్థులందరూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులందరూ సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేసి టీడీపీ జెండా రెపరెపలాడేలా భారీ మెజార్టీతో విజయం సాధించాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.
🎭 What is your reaction? Total Votes: 0

More from Politics

Latest Stories Across Portal

గుంటూరు ఆత్మగోష | గుంటూరు కాదయ్యా గుంతలూరు | నా సమస్యలు పట్టించుకోండయ్యా | netivartha.com
Politics

గుంటూరు ఆత్మగోష | గుంటూరు కాదయ్యా గుంతలూరు | నా సమస్యలు పట్టించుకోండయ్యా | netivartha.com

మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదు.. నరకం చూపిస్తాడు! | Chef Sangwan | Netivartha.com
News

మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదు.. నరకం చూపిస్తాడు! | Chef Sangwan | Netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కి అనుకూలంగా సుప్రీమ్ కోర్ట్ తీర్పు | YSR CP | జగన్ మోహన్ రెడ్డి | Netivartha.com
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కి అనుకూలంగా సుప్రీమ్ కోర్ట్ తీర్పు | YSR CP | జగన్ మోహన్ రెడ్డి | Netivartha.com

చిత్తూరులో నాయకులకు నో ఎంట్రీ ఎందుకు? గ్రామాల్లో ఏం జరిగింది? | AP Politics | Netivartha.com
Politics

చిత్తూరులో నాయకులకు నో ఎంట్రీ ఎందుకు? గ్రామాల్లో ఏం జరిగింది? | AP Politics | Netivartha.com

కనకదుర్గమ్మ వైభవం ... ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం | నారా చంద్రబాబు నాయుడు | Netivartha.com
Devotional

కనకదుర్గమ్మ వైభవం ... ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం | నారా చంద్రబాబు నాయుడు | Netivartha.com

కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి? మహిళా సంఘాల నిరసన | AP Politics | Bandi Deepthi | YCP | Netivartha.com
News

కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి? మహిళా సంఘాల నిరసన | AP Politics | Bandi Deepthi | YCP | Netivartha.com

మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి | అమ్మవారి దివ్య రూపం చూస్తే భక్తి పారవశ్యమే | Netivartha.com
Devotional

మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి | అమ్మవారి దివ్య రూపం చూస్తే భక్తి పారవశ్యమే | Netivartha.com

పులివెందులలో టీడీపీకి భారీ ఆధిక్యం? పలు వార్డులు ఏకగ్రీవం | AP Municipal Elections 2026 | TDP | YCP | Netivartha.com
News

పులివెందులలో టీడీపీకి భారీ ఆధిక్యం? పలు వార్డులు ఏకగ్రీవం | AP Municipal Elections 2026 | TDP | YCP | Netivartha.com

Neti Vartha Polls

View All →

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
0%

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
0%

గుంటూరులో రాజకీయ ప్రకంపనలు.. ఆ కీలక సీటు దక్కేదెవరికి? ఆశావహుల్లో టెన్షన్! | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026
రాజీయాల్లో ఉన్నవారి సతీమణులు
0%
పార్టీకి సేవ చేసి భర్తలు రాజకీయాల్లో లేనివారు
0%